ఊదలు రుచికి, అరికలు అరికలు తీపి , వగరు - Teluguheal
ఊదలు ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి ఊదలతో తయారు చేసిన ఆహారం బలవర్ధకమై సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు . - ఉత్తరాఖండ్ , నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు , బాలింతలకు ఎక్కువగా ఇస్తారు . ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు . ఈ ఆహారం శరీర ఉష్ణోగ్రతలను సమస్థితిలో ఉంచుతుంది . ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి . శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహారం . ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి , మధుమేహానికి మంచి ఆహారం . జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవులలో ఏర్పడే పుండ్లు , పెద్ద ప్రేవులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహారం కాపాడుతుంది . .అరికలు అరికలు తీపి , వగరు , చేదు రుచులు కలిగి ఉంటాయి . - అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహారం . • విటమిన్లు , ఖనిజాలు అధికంగా ఉంటాయి . • జీర్ణశక్తి హిత ఆహారం • క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి . • అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టివిటి కలిగి ఉంటాయి . • రక్తంలో చక్కెర , కొలెస్టరాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది . • పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తినిస్తుంది . • వీటిని ఇతర పప్పుదినుసులతో ( బొబ్బర్లు , శనగలు ) కలిపి తీసుకుంటే శరరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి . • పుష్కలంగా వున్న పీచుపదార్థం వలన బరువు తగ్గడానికి మంచి ఆహారం . • కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి , వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం . • వాతరోగాలకు , ముఖ్యంగా కీళ్ళ వాతావనికి , రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు , మధుమేహ వ్యాధిగ్రస్తులకు , కంటి నరాల బలానికి ఆరికెలు మంచి ఆహారం . • అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు .

ఊదలు రుచికి, అరికలు అరికలు తీపి , వగరు

Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo