సజ్జ మసాల రొట్టె,సజ్జ స్వీట్ పూరి, తయారీ విధానము - Teluguheal

సజ్జ మసాల రొట్టె నీళ్ళు

 కావలసిన పదార్థాలు 

సజ్జ పిండి 90 గ్రా . బియ్యం పిండి 10 గ్రా . ఉల్లిపాయలు 15 గ్రా . పచ్చిమిర్చి 15 గ్రా . అల్లం 15 గ్రా . జీలకర్ర 5 . . నూనె 20 . . 50 మి . లీ . కరివేపాకు 5 గ్రా . తయారీ విధానము

• పిండిలో తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , అల్లం , జీలకర్ర , కరివేపాకు , రుచికి తగినంత ఉప్పు , సరిపడ నీళ్ళు పోసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి .

• ఈ పిండిని చపాతిలాగా వత్తి పెనంపై కొంచెం నూనె వేసి రొట్టెని రెండు వైపులా దోరగా వేయించుకోవాలి . పోషక విలువలు 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 7 . 9 గ్రా . , కొవ్వు 15 . 46 గ్రా . , పీచుపదార్థము 1 . 7 గ్రా . , పిండి పదార్థము 45 . 13 గ్రా . , శక్తి 353 , 30 కి . కాలరీస్ , కాల్షియం 87 . 7 మి . గ్రా . మరియు ఇనుము 5 . 3 మి . గ్రా .

సజ్జ స్వీట్ పూరి కావలసిన పదార్థాలు సజ్జ పిండి 200 గ్రా . గోధుమపిండి 25 గ్రా . ఉప్పు చిటికెడు బెల్లం లేక పంచదార 100గ్రా .

 నూనె వేయించడానికి సరిపడా నీళ్ళు 100 మి . లీ . తయారీ విధానము - గోధుమపిండి , సజ్జ పిండి రెండు జల్లించి కలపాలి .

 * పిండిలో రుచికి కొద్దిగా ఉప్పు , బెల్లం , నీళ్ళు పోసి పిండిని పూరి పిండిలాగ కలుపుకోవాలి . + పిండి ముద్దను తీసుకొని పూరీలా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి . పోషక విలువలు 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 8 . 10 గ్రా . , కొవ్వు 3 . 17 గ్రా

. పీచు పదార్ధము 0 . 76 గ్రా . , పిండి పదార్థము 76 . 45 గ్రా . , శక్తి 366 . 7 కి . కాలరీస్ , కాల్షియం 52 . 23 మి . గ్రా . మరియు ఇనుము 5 . 94 మి . గ్రా .సజ్జ మసాల రొట్టె,సజ్జ స్వీట్ పూరి, తయారీ విధానముసజ్జ మసాల రొట్టె నీళ్ళు

 కావలసిన పదార్థాలు 

సజ్జ పిండి 90 గ్రా . బియ్యం పిండి 10 గ్రా . ఉల్లిపాయలు 15 గ్రా . పచ్చిమిర్చి 15 గ్రా . అల్లం 15 గ్రా . జీలకర్ర 5 . . నూనె 20 . . 50 మి . లీ . కరివేపాకు 5 గ్రా . తయారీ విధానము

• పిండిలో తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , అల్లం , జీలకర్ర , కరివేపాకు , రుచికి తగినంత ఉప్పు , సరిపడ నీళ్ళు పోసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి .

• ఈ పిండిని చపాతిలాగా వత్తి పెనంపై కొంచెం నూనె వేసి రొట్టెని రెండు వైపులా దోరగా వేయించుకోవాలి . పోషక విలువలు 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 7 . 9 గ్రా . , కొవ్వు 15 . 46 గ్రా . , పీచుపదార్థము 1 . 7 గ్రా . , పిండి పదార్థము 45 . 13 గ్రా . , శక్తి 353 , 30 కి . కాలరీస్ , కాల్షియం 87 . 7 మి . గ్రా . మరియు ఇనుము 5 . 3 మి . గ్రా .

సజ్జ స్వీట్ పూరి కావలసిన పదార్థాలు సజ్జ పిండి 200 గ్రా . గోధుమపిండి 25 గ్రా . ఉప్పు చిటికెడు బెల్లం లేక పంచదార 100గ్రా .

 నూనె వేయించడానికి సరిపడా నీళ్ళు 100 మి . లీ . తయారీ విధానము - గోధుమపిండి , సజ్జ పిండి రెండు జల్లించి కలపాలి .

 * పిండిలో రుచికి కొద్దిగా ఉప్పు , బెల్లం , నీళ్ళు పోసి పిండిని పూరి పిండిలాగ కలుపుకోవాలి . + పిండి ముద్దను తీసుకొని పూరీలా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించాలి . పోషక విలువలు 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 8 . 10 గ్రా . , కొవ్వు 3 . 17 గ్రా

. పీచు పదార్ధము 0 . 76 గ్రా . , పిండి పదార్థము 76 . 45 గ్రా . , శక్తి 366 . 7 కి . కాలరీస్ , కాల్షియం 52 . 23 మి . గ్రా . మరియు ఇనుము 5 . 94 మి . గ్రా .Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo