సిరిధాన్యాల విశిష్టత - Teluguheal

సిరిధాన్యాల విశిష్టత సహజ పీచు పదార్థం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత . మూడు పూటలా తిన్నప్పుడు , ఆ రోజుకు మనిషికి అవసరమైన 25 - 30 గ్రాముల పీచుపదార్థం ( ప్రతీ మానవుడికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి ) ధాన్యాల నుండే లభిస్తుంది . తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి , ఆకు కూరలు పొందవచ్చు ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ , ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి .

 వరి , గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్ 0 . 2 నుండి 12 వరకూ ఉన్నప్పటికీ , అది ధాన్యపుపై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది . కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి .

1 . కొర్ర బియ్యం - సమతుల్యమైన ఆహారం , 8 శాతం పీచుపదార్థంతో పాటు , 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది . గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు . కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది . పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్చలు వస్తాయి . అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి కొన్నేళ్లు , వారినీ పోగొట్టగలిగే లక్షణం , నరాల సంబంధమైన బలహీనత , convulsions లకు సరైన ఆహారం కొర్ర బియ్యం , కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు , నోటి క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్ , ఉదర క్యాన్సర్ , పార్కిన్సన్ రోగం , ఆస్మా ( అరికెలతో పాటుగా ) నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది , 

2 . అరికలు బియ్యం - రక్త శుద్ధికీ , ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకూ , అస్తమా వ్యాధి , మూత్ర పిండాలు , ప్రోస్టేటు , రక్త క్యాన్సర్ , ప్రేగులు , థైరాయిడ్ , గొంతు , క్లోమ గ్రంధులు , కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి , అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాక్ , గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు మేలు చేస్తాయి . డెంగు . టైఫాయిడ్ , వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ది చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి . అరికలు . 

3 . సామ బియ్యం - మగ , ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు . మగవారిలో వీరకరణాల సంఖ్య పెరుగుతుంది . ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస శుధికి , మెదడు , గొంతు , రక్త క్యాన్సర్ , థైరాయిడ్ , క్లోమ గ్రంథుల క్యాన్సర నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది .

4 . ఊర బయ్యం - థైరాయిడ్ , క్లోమ గ్రంథులకు మంచివి . చక్కెర వ్యాధిని పారదోలుతాయి . కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడరు శుద్ధికి పనిచేస్తాయి . కామెర్లను తగ్గించడానికి , వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి . కాలేయపు , గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి .

 5 . అండు కొర్ర బియ్యం - మొలలు , భగవరం , మూలశంక , Fissures , ఉద బియ్యం అల్సర్లు , మెదడు , రక్తం , స్తనాలు , ఎముకల , ఉదర , ప్రేగుల , చర్మ సంబంధ A Barnyard Millet క్యాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి . 

మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు దేశంలో సుమారు 10 కోట్ల ప్రజలు మధుమేహ వ్యాధి గ్రస్తులు . పీచుపదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా రావటానికి ప్రధాన కారణం . దీనితో పాటు శీతలపానీయాలు , మద్యపానం , పీచు ఈ అండు కొర్ర బియ్యం పదార్థంలేని మాంసం , ప్యాకింగ్ తిండి పదార్థాలు తీసుకోవటం కూడా మధుమేహానికి కారణమని చెప్పవచ్చు . మానసిక ఒత్తిడిలు , జీవనశైలి , ఉద్రేకాలు , ఉద్వేగాలు , వ్యాపారంలో వచ్చే నష్టాలు , ప్రేమ వైఫల్యాలు , యాంటీబయాటిక్ మందులు విపరీతంగా వాడటంతో పాటు క్లోమగ్రంధి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది . ఇక మదుమేహం రోగం వస్తే ఆ మనిషికి మరో పదిరోగాలు వచ్చినట్లే . కళ్ళు , గుండె , ఎముకలు , మెదడు , మూత్రపిండాలు , పునరుత్పత్తి వ్యవస్థకూ అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది .సిరిధాన్యాల విశిష్టతసిరిధాన్యాల విశిష్టత సహజ పీచు పదార్థం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత . మూడు పూటలా తిన్నప్పుడు , ఆ రోజుకు మనిషికి అవసరమైన 25 - 30 గ్రాముల పీచుపదార్థం ( ప్రతీ మానవుడికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి ) ధాన్యాల నుండే లభిస్తుంది . తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి , ఆకు కూరలు పొందవచ్చు ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ , ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి .

 వరి , గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్ 0 . 2 నుండి 12 వరకూ ఉన్నప్పటికీ , అది ధాన్యపుపై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది . కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి .

1 . కొర్ర బియ్యం - సమతుల్యమైన ఆహారం , 8 శాతం పీచుపదార్థంతో పాటు , 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది . గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు . కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది . పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్చలు వస్తాయి . అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి కొన్నేళ్లు , వారినీ పోగొట్టగలిగే లక్షణం , నరాల సంబంధమైన బలహీనత , convulsions లకు సరైన ఆహారం కొర్ర బియ్యం , కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు , నోటి క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్ , ఉదర క్యాన్సర్ , పార్కిన్సన్ రోగం , ఆస్మా ( అరికెలతో పాటుగా ) నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది , 

2 . అరికలు బియ్యం - రక్త శుద్ధికీ , ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకూ , అస్తమా వ్యాధి , మూత్ర పిండాలు , ప్రోస్టేటు , రక్త క్యాన్సర్ , ప్రేగులు , థైరాయిడ్ , గొంతు , క్లోమ గ్రంధులు , కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి , అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాక్ , గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు మేలు చేస్తాయి . డెంగు . టైఫాయిడ్ , వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ది చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి . అరికలు . 

3 . సామ బియ్యం - మగ , ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు . మగవారిలో వీరకరణాల సంఖ్య పెరుగుతుంది . ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస శుధికి , మెదడు , గొంతు , రక్త క్యాన్సర్ , థైరాయిడ్ , క్లోమ గ్రంథుల క్యాన్సర నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది .

4 . ఊర బయ్యం - థైరాయిడ్ , క్లోమ గ్రంథులకు మంచివి . చక్కెర వ్యాధిని పారదోలుతాయి . కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడరు శుద్ధికి పనిచేస్తాయి . కామెర్లను తగ్గించడానికి , వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి . కాలేయపు , గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి .

 5 . అండు కొర్ర బియ్యం - మొలలు , భగవరం , మూలశంక , Fissures , ఉద బియ్యం అల్సర్లు , మెదడు , రక్తం , స్తనాలు , ఎముకల , ఉదర , ప్రేగుల , చర్మ సంబంధ A Barnyard Millet క్యాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి . 

మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు దేశంలో సుమారు 10 కోట్ల ప్రజలు మధుమేహ వ్యాధి గ్రస్తులు . పీచుపదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా రావటానికి ప్రధాన కారణం . దీనితో పాటు శీతలపానీయాలు , మద్యపానం , పీచు ఈ అండు కొర్ర బియ్యం పదార్థంలేని మాంసం , ప్యాకింగ్ తిండి పదార్థాలు తీసుకోవటం కూడా మధుమేహానికి కారణమని చెప్పవచ్చు . మానసిక ఒత్తిడిలు , జీవనశైలి , ఉద్రేకాలు , ఉద్వేగాలు , వ్యాపారంలో వచ్చే నష్టాలు , ప్రేమ వైఫల్యాలు , యాంటీబయాటిక్ మందులు విపరీతంగా వాడటంతో పాటు క్లోమగ్రంధి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది . ఇక మదుమేహం రోగం వస్తే ఆ మనిషికి మరో పదిరోగాలు వచ్చినట్లే . కళ్ళు , గుండె , ఎముకలు , మెదడు , మూత్రపిండాలు , పునరుత్పత్తి వ్యవస్థకూ అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది .Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo