జొన్న వడియాలు, జొన్న లడ్డు తయారీ విధానము - Teluguheal
జొన్న లడ్డు 

కావలసిన పదార్థాలు

జొన్నపిండి                                    200 గ్రా
బెల్లం                                            150 గ్రా
వేయించిన వేరుశనగ పప్పు             50గ్రా
 యాలకుల పొడి                            5గ్రా
అటుకులు                                     26 గ్రా
నెయ్యి                                          100 గ్రా

 తయారీ విధానము

 * ఒక కళాయిలో కొంచెం  వేసి పిండిని , అటుకులను విడివిడిగా వేయించుకోవాలి . అటుకులను , వేరుశనగపప్పును పొడి చేసుకోవాలి . 

- తురిమిన బెల్లం , ఎండుకొబ్బరి , యాలకులు పొడి చేసిన పొడులను పిండిలో వేసి బాగా కలుపుకోవాలి . ఆ

 * మిగిలిన నెయ్యిని వేడి చేసి పిండిలో పోసి లడ్డులు చుట్టుకోవాలి . 

పోషక విలువలు 

100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 6 . 9 గ్రా . , కొవ్వు 23 . 4 గ్రా పీచుపదార్థము 6 . 5 గ్రా . , పిండిపదార్థము 60 . 84 గ్రా . , శకి 482 . 1 కి . కాలం కాల్షియం 41 . 5 మి . గ్రా . మరియు ఇనుము 3 . 58 మి . గ్రా .

జొన్న వడియాలు 

కావలసిన పదార్థాలు 
జొన్నపిండి         1000 గ్రా
సగ్గు బియ్యం      100 గ్రా
జీలకర్ర               25 గ్రా
ఉప్పు                రుచికి సరిపడా 
నీరు                  2 . 5 లీ  
అల్లం                 75 గ్రా
పచ్చిమిర్చి         12 గ్రా
 .  .  .  .  . .   

తయారీ విధానము

 * ముందుగా ఒక పాత్రలో నీటిని మరగనివ్వాలి .

 • దానిలో సగ్గుబియ్యం వేసి ఉడికిన తరువాత జొన్న పిండిని విడిగా గరిటె జారుగా కలుపుకొని వేడి నీటిలో ఉండలు లేకుండా కలుపుకుంటూ పోసుకోవాలి .

 * పచ్చిమిర్చి , అల్లం , జీలకర్రను కలిపి దంచిన ముద్రను ఈ మరిగే నీటిలో వేసి 15 ని ॥ లు ఉడికించిన తరువాత వడియాలు పెట్టుకోవాలి .

జొన్న వడియాలు, జొన్న లడ్డు తయారీ విధానము

Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo