రాగి భారతదేశంలో రాగి పంట 4 వేల సంవత్సరాల క్రితం నుండి పండించబడుతోంది . - Teluguheal
రాగి భారతదేశంలో రాగి పంట 4 వేల సంవత్సరాల క్రితం నుండి పండించబడుతోంది . ప్రస్తుతం కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడు , బీహార్ రాష్ట్రాల్లో రాగి పంటను పండిస్తున్నారు . మన దేశంలో ఉత్పత్తి అయ్యే రాగులలో 58 శాతం కర్ణాటక రాష్ట్రం నుండి ఉత్పత్తి అవుతున్నాయి . ఉపయోగాలు : - రాగులు చేదు , కారం , తీపి , వగరు రుచులు కలిగి ఉంటాయి . • శరీర బరువును తగ్గిస్తాయి . • ఎముకల దారుఢ్యాన్ని పెంచుతాయి . • మధుమేహాన్ని నియంత్రిస్తాయి . • కొలెస్టరాలని , రక్తహీనతను తగ్గిస్తాయి . • రాగులలో ప్రోటీన్లు , అమినోయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి . వేలైన్ , థియోనైన్ , ఐసోల్యూసిన్ , మిథియోనైన్ , థైమిన్ , ట్రిప్టోఫేన్ వంటి ముఖ్య అమినో యాసిడ్లుండటం వలన కండరాలు పనిచేయడానికి , రక్తం ఏర్పడటానికి , ఆదుర్దా , డిపెషన్లపై పోరాటానికి , శరీర పెరుగుదల హారోన విడుదలకి . రకసావ నివారణకు ఉపయోగపడుతుంది . • జీర్ణశక్తిని పెంపొందిస్తుంది . • బాలింత స్త్రీలలో పాల ఉత్పత్తిని పెంచుతుంది . • చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది . • మలబద్దం , ఊబకాయం , వ్రణాలకి మంచి ఆహారం • ప్రేగు కాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఇది చక్కని ఆహారం . • అనాదిగా కర్ణాటక , తెలంగాణ , రాయలసీమలో రాగి ముద్దలు , రొట్టెలు , సంకటి , జావ వంటివి విరివిగా ఆహారంగా తీసుకునే అలవాటుంది . • రాగి చలవ చేసే గుణం వుండటం వల్ల వేసవి కాలంలో ఎండతాపాన్ని తట్టుకోవడానికి రాగిజావ , అంబలిని ఎక్కువగా తీసుకుంటారు . • విటమిన్ ఎ , బి - 1 , బి - 2 , ఇనుము , కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉండటం వలన రాగులను " పోషకధాన్యం ” గా పిలుస్తారు . సాగు వివరాలు : విత్తే సమయం : రాగిని ఖరీఫ్ లో జులై - ఆగస్టు మాసాల్లో , రబీలో నవంబర్ - డిసెంబర్ మాసాల్లో , వేసవిలో జనవరి - ఫిబ్రవరి మాసాల్లో విత్తుకోవచ్చు . నేలలు : రాగిని తేలిక రకం ఇసుక నేలలు , బరువు నేలల్లో పండించవచ్చు . నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు . అంతర పంటలు : రాగితో కందిని 8 : 2 నిష్పత్తిలో సాగు చేయవచ్చు . రాగి వరుసల మధ్య దూరం 30 సెం . మీ . , మొక్కల మధ్య దూరం 10 సెం . మీ . , కంది . వరుసల మధ్య దూరం 60 సెం . మీ . . మొక్కల మధ్య దూరం 20 సెం . మీ . పాటించాలి . రాగితో చిక్కుడును 8 : 1 నిష్పత్తిలో వేసుకోవచ్చు . వరుసల మధ్య దూరం 30 సెం . మీ . , వరుసల్లో రాగి మొక్కల మధ్యదూరం 10 సెం . మీ . , చిక్కుడు మొక్కల మధ్య దూరం 20 సెం . మీ . పాటించాలి . రాగితో సోయా చిక్కుడును 1 : 1 నిష్పత్తిలో సాగు చేయవచ్చు . సెం . మీ . , మొక్కల మధ్య లో

రాగి భారతదేశంలో రాగి పంట 4 వేల సంవత్సరాల క్రితం నుండి పండించబడుతోంది .

Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo