కొర్ర అత్యంత విస్తారంగా సాగుచేయబడే తృణధాన్య పంటలలో కొర్ర 2వ స్థానంలో - Teluguheal
కొర్ర అత్యంత విస్తారంగా సాగుచేయబడే తృణధాన్య పంటలలో కొర్ర 2వ స్థానంలో ఉంది . తూర్పు ఆసియాలో ఇది అతి ముఖ్యమైన ఆహార పంట . తృణధాన్యాల్లో కొర్ర అతి పెద్ద సాగు చరిత్ర కలిగిన పంట . చైనాలో ఈ పంటను క్రీ . పూ . 6వ శతాబ్దం నుండి సాగు చేస్తున్నారు . కొర్ర పంటను అతి విస్తారంగా సాగుచేసే కర్నూలు జిల్లాలో 2 దశాబ్దాల క్రితం 2 లక్షల హెక్టార్లలో సాగ యబడే పంట . ప్రస్తుతం 20 వేల హెక్టార్లకు కుంచించుకుపోయింది . ఉపయోగాలు : కొర్రలు తీపి , వగరు రుచులు కలిగి ఉనాయి . మధుమేహ వ్యాధిగ్రస్తులకిది మంచి ఆహారం . శరీరంలోని కొలెస్టరాల్ పరిమాణాన్ని త స్తుంది . వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి . కొర్రలలో అధిక పీచు , వార్థం , మాంసకృత్తులు , కాల్షియం , ఐరన్ , మాంగనీస్ , మెగ్నీషియం , భాస్వరంతో విటమిన , అధిక పాళ్ళలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు , గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం . ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది . కడుపునొప్పి , మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం , ఆకలిమాంద్యం , అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం . మాంసకృత్తులు , ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం . పీచు పదార్థమధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది . గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం . గుండెజబ్బులు , రక్తహీనత , ఊబకాయం , కీళ్ళవాతం , రక్తస్రావం , కాలిన గాయాలు త్వరగా తగ్గుటకు కొర్రలు తినడం మంచిది . సాగు వివరాలు : మన తెలుగు రాష్ట్రాలలో ఉత్తర , మధ్య తెలంగాణ , కృష్ణా మండలాల్లో మినహా మిగతా అన్ని మండలాల్లో ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో కొర్రలు సాగు చేసుకోవచ్చు . నేలలు , వాతావరణం : ఏ ఇతర ధాన్యాలు పండించడానికి వీలులేని భూముల్లో కూడా కొర్రలను పండించవచ్చు . మురుగు నీటి పారుదల గల తేలిక నుండి నల్లరేగడి నేలలు కొర్రసాగుకు అనుకూలం . వేడి వాతావరణంలో కూడా ఈ పంటను పండించవచ్చు . విత్తే సమయం : కొర్ర పంటలను ఖరీఫ్ పంటగా జూన్ - జూలై మాసాలలో , వేసవి పంటగా జనవరి నెలలో విత్తుకోవచ్చు . విత్తన మోతాదు : ఎకరాకు 2 కిలోలు గొర్రుతో విత్తుకోవాలి . విత్తటం : విత్తనాన్ని వరుసల మధ్య 22 . 5 సెం . మీ . , మొక్కల మధ్య 7 . 5 సెం . మీ . దూరంలో వేరుశనగ - 2 : 1 నిష్పత్తి . అంతర పంటలు : కొర్ర : కంది / వేరుశనగ , సోయాచిక్కుడు - 5 : 1 , కొర్ర :

కొర్ర అత్యంత విస్తారంగా సాగుచేయబడే తృణధాన్య పంటలలో కొర్ర 2వ స్థానంలో

Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo