జొన్న పాల తాలికలు,జొన్న రవ్వ బిర్యాని తయారీ విధానము - Teluguheal
జొన్న పాల తాలికలు కావలసిన పదార్థాలు 

జొన్నపిండి                     100గ్రా
యాలకుల పొడి  .           7గ్రా
 పాలు                            150మి . లీ
 బెల్లం                             150గ్రా
 ఉప్పు                            చిటికెడు
నీళ్ళు                             125 మి . లీ 

 తయారీ విధానము * గిన్నెలో 125 మి . లీ .  పోసి , పొయ్యి మీద పెట్టి బాగా మరగనివా మరుగుతున్న నీళ్ళలో పిండిని కలుపుకొని 10 ని | | లు ఉడకనివ్వాలి

 • విడిగా బెల్లాన్ని తీగ పాకం రానిచ్చి అందులో యాలకుల పొడి వేసి ఉండాలి

 * పాలను మరగనిచ్చి దానిలో ముందుగా తయారు చేసుకొన్న తాలికలు వేసికొని మరగనివ్వాలి 

. • వీటికి ముందుగా తయారు చేసుకొన్న బెల్లం పాకం వేసి బాగా కలియబె

 పోషక విలువలు

 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 4 . 46 గ్రా . , కొవ్వు 2 . 93 పీచుపదార్ధము 0 . 7 గ్రా . , పిండి పదార్థము 55 . 4 గ్రా . , శక్తి 273 . 9 కి . కాల కాల్షియం 95 . 25 మి . గ్రా . మరియు ఇనుము 2 . 1 మి . గ్రా .  
జొన్న రవ్వ బిర్యాని 
కావలసిన పదార్థాలు 

జొన్న రవ్వ                        100 గ్రా . 
ఉల్లిపాయలు                     16 గ్రా .
 పచ్చిమిర్చి                        5 గ్రా
పుదీనా                             5 గ్రా . 
 కొత్తిమీర                           5 గ్రా . 
నెయ్యి లేదా నూనె              5 గ్రా . 
జీడిపప్పు ( అవసరమైతే) 
పలావు దినుసులు             10 గ్రా .
 ఉప్పు రుచికి సరిపడా 
 బంగాళాదుంపలు 
1 లేదా                              20 గ్రా . 
క్యా రెట్                            15 గ్రా .  
అల్లం                                10 గ్రా .
 వెల్లుల్లి                             5గ్రా . 

 తయారీ విధానము

 * ముందుగా ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , బంగాళాదుంపలు , క్యారెట్ , కొత్తిమీర , పుదీనాలను ముక్కలుగా తురుముకోవాలి . 

* మందపాటి గిన్నెలో నూనె పోనీ పలావు దినుసులు , అల్లం , వెల్లుల్లి ముద్ద , ఉల్లిపాయలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి 5 ని ॥ లు వేయించాలి . 

వేగిన తరువాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి మరో 5 ని ॥ లు వేగనిచ్చి రుచికి తగినంత ఉప్పువేసి 4 కప్పుల నీళ్ళుపోసి మరగనివ్వాలి .

 మరుగుతున్న నీళ్ళలో రవ్వను వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి . 

• తయారైన బిర్యానీని పుదీనా , కొత్తిమీరలతో అలంకరించుకోవాలి . పోషక విలువలు 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 6 . 4 గ్రా . , కొవ్వు 9 . 02 గ్రా . , పీచు | పదార్థము 1 . 4 గ్రా . , పిండి పదార్థము 43 . 66 గ్రా . , శక్తి 66 . 02 కి . కాలరీస్ , కాల్షియం 36 . 42 మి . గ్రా . మరియు ఇనుము 3 . 6 మి . గ్రా .

జొన్న పాల తాలికలు,జొన్న రవ్వ బిర్యాని తయారీ విధానము

Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo