జొన్న వడ
కావలసిన పదార్థాలు
జీలకర్ర జొన్నపిండి 250 గ్రా
నానబెట్టిన శనగపప్పు 150 గ్రా
ఉల్లిపాయలు 75గ్రా
పచ్చిమిర్చి 15గ్రా ,
జీలకర్ర 10గ్రా
ఉప్పు రుచికి సరిపడా
కరివేపాకు 10 గ్రా
కొత్తిమీర 10 గ్రా
పుదీనా 15 గ్రా .
నూనె 300 గ్రా .
నీళ్ళు 125 మి . లీ
తయారీ విధానము
* వానబెట్టిన శనగపప్పును మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి .
+ ఉల్లిపాయలు , పచ్చిమిర్చి , పుదీన సన్నగా తరిగి ఉంచుకోవాలి .
+ పిండిలో తరిగిన ముక్కలు , జీలకర్ర , కరివేపాకు , ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి .
* బాండిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని కొంచెం తీసుకొని వడల్లాగా వత్తి నూనెలో ఎర్రగా వేయించాలి .
పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 7 . 47గ్రా , కొవ్వు 37 . 3గ్రా , పీచుపదార్థము 48 . 5 గ్రా . , పిండి పదారము 3417 . . . శక్తి 50584 . కాలరీమ్ | నాల్షియం 65 . 03 మి . గ్రా . మరియు ఇనుము 5 . 3 మి . గ్రా .
జొన్న చెక్కలు
కావలసిన పదార్థాలు
జొన్నపిండి 400గ్రా
బియ్యం పిండి 150గ్రా
నాన పెట్టిన శనగపప్పు 100గ్రా
అల్లం ముద్ద 15గ్రా
మిర్చి ముద్ద 25 గ్రా
కరివేపాకు 25గ్రా
ఉప్పు రుచికి సరిపడా
నెయ్యి ( లేదా ) వెన్న 25 గ్రా
నూనె 500గ్రా
నీళ్ళు 200మి . లీ .
తయారీ విధానము
* అల్లము , పచ్చిమిర్చి మెత్తగా నూరాలి .
• కరిగించిన డాల్లాను పిండ్లలో కలపాలి . ఉప్పు , అల్లంముద్ద , పచ్చిమిర్చి ముద్ద , నానిన శనగపప్పు అన్నీ పిండిలో వేసి కలుపుకోవాలి .
* ఈ పిండికి సరిపడా వేడి నీళ్ళు పోసి , చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి . .
* ఉసిరికాయంత పిండి తీసుకొని చేతితో గుండ్రంగా వత్తి కాగుతున్న నూనెలో వేసి , రెండు వైపులా దోరగా వేయించి తీయాలి .
పోషక విలువలు
' 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 6 . 06 గ్రా . , కొవ్వు 43 . 0 పీచుపదార్ధము 0 . 9 గ్రా . , పిండి పదారము 38 . 3 గ్రా . , శక్తి 570 . 8 5 . కాలియం 28 . 13 మి . గ్రా . మరియు ఇనుము 1 . 9 మి . గ్రా . 6గ్రా 1570 . 8 కి . కాలరీస్ ,