జొన్న స్వీట్ దోసె
జొన్నపిండి 100 గ్రా
గోధుమపిండి 20 గ్రా
బెల్లం 75 గ్రా
ఉప్పు చిటికెడ
ఎండుకొబ్బరి తురుము 35 గ్రా
నూనె 20 గ్రా
.నీళ్ళు 75 మి . లీ .
* జల్లించిన జొన్న పిండి , గోధుమపిండి గిన్నెలో వేసి , తురిమిన బెల్లం కొంచెం ఉప్పు , తగినంత నీళ్ళు పోసి కలపాలి .
• పిండిని గంట జారుగా కలుపుకోవాలి
. పొయ్యిమీద పెనం కాలిన తరువాత దోసె పలుచగా వేసి నూనె వేసి కాల్చాలి దోసె తిరగవేసి ఎర్రగా కాల్చాలి
. • ఈ దోసెలు వేడిగా తింటే రుచిగా ఉంటాయి
పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్దములో ప్రోటీన్స్ 6 , 97 గ్రా . , కొవ్వు 8 . 67 గ్రా . , పీచు పదార్థము 2 . 6 గ్రా . , పిండి పదార్థము , 71 . 2 గ్రా . , శక్తి 386 కి . కాలరీస్ . . . కాల్షియం 184 , 87 మి . గ్రా . మరియు ఇనుము 4 . 3 మి . గ్రా .
ఆరోగ్యానికి చిరునామా . . !
చిరుధాన్యాలు
భారతదేశం చిరుధాన్యాలను పండించడంలో స్థానంలోను , వినియోగించడంలో మొదటి స్థానంలోనూ ఉంది . హరిత విప్లవం తర్వాత చిరుధాన్యాలను పండించడం , వినియోగించడం దాలావరకు తగ్గిపోయింది .
మధ్యతరగతి మరియు అట్టడుగు వర్గాల ప్రజల ఆహారపు అలవాట్లలో ఎనలేని మార్పు వల్ల , పిల్లలు , పెద్దలు అందరూ సులువుగా లభించే ఆహారానికి మరియు జంక్ ఫుడ్స్ కు తొందరగా ఆకర్షితులవుతున్న కారణంగా సోమ , అరకి పరిగ , రాగి వంటి చిరుధాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లోనే కనుమరుగైపోయాయి . రైతులు కూడా వాణిజ్య పంటలైన వరి , గోధుమ , ప్రత్తి , చెరకు , పూలు మరియు కూరగాయల పంటలు పండించడానికి మొగ్గు చూపుతున్నారు .
ఈ చిరుధాన్యాల విలువ తెలియక ఈ మధ్యకాలంలో ఊబకాయం , చక్కెర వ్యాధి , గుండె జబ్బులు మరియు క్యాన్సర్ మొదలైన రోగాలు ఎక్కువయ్యాయి .
ఇప్పటి పంటల్లో రసాయన పురుగు మందుల అవశేషాలు ఉండటం వల్ల కూడా శరీరంలో చాలా ప్రమాదకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి .
ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే మన సాధారణ భోజనంలో చిరుధాన్యాల ఆవశ్యకతని గుర్తించాలి . చిరుధాన్యాలను రైతులవైపునుండి మరియు వినియోగదారులవైపు నుంది కూడా ప్రోత్సాహం లభించేలా చూడాలి . ఈ చిరుధాన్యాలను కొద్ది మొత్తంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా పండించవచ్చును .
చిరుధాన్యాలు ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవటమే కాక సేంద్రియ పద్ధతుల్లో పండించవచ్చు . అలాగే వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి .
ఆర్థికపరంగా , పోషకాహార పరంగా చిరుధాన్యాలు వినియోగదారులకు ఎంతో మంచిది . ప్రజలు తమ ఆహారంలో ఈ చిరుధాన్యాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ,