సిరిధాన్యాలు ఎందుకు తినాలి ? - Teluguheal

పీచుతో గ్లూకోజ్ కు చెక్ మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదారామే మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను ( Dietary ఫైబర్ ) నియంత్రిస్తుంది .

ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజు విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా |

| అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది . ప్రస్తుతం , వరి , గోధుమ ఆహార పదారాలలో పీచు పదారం .

0 . 25 శాతం - 05 % కి తగ్గిపోయింది . అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్ ( చక్కెరగా - అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా మారిపోయి , 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ ( చక్కెర ) గా ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది .

 ఇలా రోజుకి మూడు , నాలుగు సార్లు జరిగితే ? వీటికి తోడుగా స్వీట్లు తింటే . . . . ?

బిస్కెట్లలో , బర్గర్ , పిజ్జాలో , మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే ?

అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది . కొవ్వు పెంచుతుంది . చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది . అనేక రోగాలకు దారి తీస్తుంది . మెడాతో చేసిన పదార్థాలు కేవలం 10 నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి .

 మైదా తయారీలో వాడే రసాయనాలు క్లోమ గ్రంథికి బాగా కీడు చేస్తాయి . సాదారణంగా మన శరీరంలోని రక్తం ( మొత్తం 4 నుండి 5 లీటర్లే ) లో ఉండే గూకోజ్ 6 మంది , గ్రాములే .

 ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై , చివరిగా గ్లూకోజ్ గా మారి , రక్తంలోకి గూకోజ్ 30 - 40 - శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే . కాని ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా రం

సిరిధాన్యాలు ఎందుకు తినాలి ?

Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo