జొన్న బట్టి


కావలసిన పదార్థాలు
జొన్నపిండి 150గ్రా
గోధుమ పిండి 50గ్రా
పెరుగు 75 గ్రా
తరిగిన ఉల్లిపాయలు 50 గ్రా
జీలకర్ర 15గ్రా
వాము 10 గ్రా
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయించడానికి సరిపడా
. . . . . .
గోధుమ పిండి 50గ్రా
పెరుగు 75 గ్రా
తరిగిన ఉల్లిపాయలు 50 గ్రా
జీలకర్ర 15గ్రా
వాము 10 గ్రా
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయించడానికి సరిపడా
. . . . . .
తయారీ విధానము
* జొన్న పిండిని , గోధుమ పిండిని జల్లించి పెరుగుతో కలపాలి .
- ఇందులో ఉప్పు తరిగిన ఉల్లిపాయలు , వాము , జీలకర్ర కలపాలి .
- బాణలిలో నూనె కాగిన తరువాత , పిండిని చిన్న చిన్న ఉండలుగా వెలు -
బజీలు ఎర్రగా వేడి మీద అంటేనే బాగుంటాయి . | పోషక విలువలు
' 100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 6 . 6 గ్రా . , కొవ్వు 4 | వీచుపదార్థము 1 . 2 గ్రా . , పిండి పదార్థము 31 . 21 గ్రా . , శక్తి 620 - కాలియం 76 , 05 మి . గ్రా మరియు ఇనుము 2 18 మి . గ్రా . , 626 40 . కాలరీస్ ,
జొన్న సేమ్యా


కావలసిన పదార్థాలు
జొన్నపిండి 150 గ్రా .
గోధుమపిండి 50గ్రా .
ఉప్పు చిటికెడు
నీళ్ళు 125 మి . లీ
గోధుమపిండి 50గ్రా .
ఉప్పు చిటికెడు
నీళ్ళు 125 మి . లీ
తయారీ విధానము
* గిన్నెలో 125 మి . లీ . నీళ్ళు పోసి , పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి .
మరుగుతున్న నీటిలో పై పదార్థాలన్నీ కలిపి 5 ని | | లు ఉడకనివ్వాలి .
• వచ్చిన పిండిని ముద్దగా చేసి వర్మిసెల్లి గొట్టంలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ మీద వత్తుకోవాలి .
* వీటిని 2 - 3 రోజులు ఆరనివ్వాలి .
పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 10 . 5 గ్రా . , కొవ్వు 1 . 65 గ్రా . , పీచు పదార్థము 1 . 2 గ్రా . , పిండి పదార్థపు 72 . 92 గ్రా . , శక్తి 348 . 7 కి . కాలరీస్ , కాల్షియం 24 . 5 మి . గ్రా . మరియు ఇనుము 3 . 75 మి . గ్రా .