జొన్న గవ్వలు
తయారీ విధానము -
కావలసిన పదార్థాలు
జొన్నపిండి 300 గ్రా .
గోధుమపిండి 50 గ్రా .
రవ్వ 25గ్రా . 20గ్రా ,
బెల్లం 400 గ్రా .
నూనె 300 గ్రా ,
యాలకుల పొడి 10 గ్రా .
నీళ్ళు 200 గ్రా .
తయారీ విధానము -
జొన్న పిండి , గోధుమ పిండి , రవ్వలో కరిగించిన డాల్డా వేసి వేడి నీళ్ళు పోస్తూ పూరి పిండిలాగా కలుపుకోవాలి .
* విడిగా బెల్లాన్ని ఉండ పాకం రానిచ్చి అందులో యాలకుల పొడి వేసి ప్రక్కన పెట్టుకోవాలి . * బాణలిలో నూనె కాగిన తరువాత ఉండలను గవ్వ చెక్క మీద చుట్టి , నూనెలో ఎర్రగా వేయించి తీయాలి .
* ముందుగా తయారు చేసుకొన్న పాకంలో వేసి 30 ని | | లు ఉంచాలి .
పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 4 . 6 గ్రా . , కొవ్వు 28 . 9 గ్రా . . పిచు పదార్ధము 0 . 6 గ్రా . , పిండి పదార్థము 60 . 05 గ్రా . , శక్తి 516 . 24 కి . కాలరీస్ కాల్షియం 37 . 6 మి . గ్రా . మరియు ఇనుము 2 . 2 మి . గ్రా